125 కోట్లతో .. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'

04-10-2017 Wed 09:57 | Entertainment
  •  కొనసాగుతోన్న 'జై లవకుశ' జోరు
  •  ఇంతవరకూ 125 కోట్ల గ్రాస్ వసూలు
  •  ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్లు సాధించిన 3వ సినిమా ఇది
  •  ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిన సినిమా
దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని క్రితం నెల 21వ తేదీన 'జై లవ కుశ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ రోజుల్లో ఈ సినిమా ఒక రేంజ్ లో సందడి చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోయింది. ఇప్పటికీ ఈ సినిమా జోరు తగ్గకపోవడం విశేషం. ఇంతవరకూ ఈ సినిమా 125 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.

 ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్లను సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ముందు 'బాహుబలి 2' .. 'ఖైదీ నెంబర్ 150' వున్నాయి. ఇక తెలుగులో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రాల్లో 'జై లవ కుశ' 8వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి ఏడు స్థానాల్లో బాహుబలి .. బాహుబలి 2 .. ఖైదీ నెంబర్ 150 .. శ్రీమంతుడు .. జనతా గ్యారేజ్ .. అత్తారింటికి దారేది .. సరైనోడు సినిమాలు వున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.    
ntrrasi khanna

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more