`సంఘమిత్ర` సినిమాలో దిశా పటానీ?
2017 ప్రారంభంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లను విడుదల చేశారు. కానీ ఆకస్మికంగా శ్రుతి హాసన్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పక్కన పడింది. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని వార్తలు వస్తుండటంతో సుందర్ భార్య నటి ఖుష్బు ప్రాజెక్టు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చారు.