కీర్తి సురేశ్ డేట్స్ కావాలంటే ఓ ఏడాది ఆగాల్సిందే!
- కీర్తి సురేశ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్
- తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు
- ఆమె డేట్స్ ఇప్పట్లో దొరికే ఛాన్స్ లేదు
- వచ్చే ఏడాది తెలుగు సినిమాలపైనే ఎక్కువ దృష్టి
అందువలన కీర్తి సురేశ్ ను కథానాయికగా తీసుకోవాలనుకుంటే, ఏడాదికి పైనే వెయిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి గాను, ఇటు తెలుగు నుంచి .. అటు తమిళం నుంచి చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. వచ్చే ఏడాది మాత్రం ఆమె తెలుగు సినిమాలను ఎక్కువగా అంగీకరించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అందులో వాస్తవమెంతన్నది చూడాలి.