శంకర్ తో అజిత్ మూవీ ఇప్పట్లో లేనట్టే!

13-09-2017 Wed 14:08 | Entertainment
కోలీవుడ్ స్టార్ హీరోగా అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'వివేగం' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానులు ఆత్రుతను చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీ శంకర్ దర్శకత్వంలో వుండనున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం శంకర్ '2.0' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఆ తరువాత ఆయన అజిత్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్యా కథా చర్చలు జరిగినట్టుగా కూడా ఓ టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది తప్పకుండా కొత్త రికార్డులను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, వాళ్లిద్దరి మధ్యా ఎలాంటి కథా చర్చలు జరగలేదనేది తాజా సమాచారం. కాబట్టి ఇప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా లేనట్టేనని చెప్పుకోవాలి.    
shankarajith

More Telugu News

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46
..more