సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

02-09-2017 Sat 07:17 | Entertainment
*  గోవా బ్యూటీ ఇలియానా తాజాగా హిందీలో ఓ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తోంది. 'బాద్ షాహో' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నెగటివ్ ఛాయలతో సాగే యువరాణి పాత్రను ఈ ముద్దుగుమ్మ పోషిస్తోంది. ఈ పాత్ర చేయడానికి మొదట్లో భయపడ్డానని, అయితే దర్శకుడు మిలన్ ఇచ్చిన ధైర్యంతో చేశానని అమ్మడు చెప్పింది.  
*  హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన 'ఉంగరాల రాంబాబు' చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులో మియా జార్జ్ కథానాయికగా నటించింది.
*  సందీప్ కిషన్ నటించిన 'ప్రోజెక్ట్ Z'  చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటించింది.  
Ileana

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more