స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ మొబైల్ తమ వినియోగదారుల ముందు అద్భుత ఆఫర్‌ను ఉంచింది. ఈ రోజు నుంచి ఆగస్టు 16 మధ్యలో రూ.70 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ఉచితంగా అపరిమిత 2జీ డేటాను అందుకోవచ్చని తెలిపింది. 'డేటా కీ ఆజాదీ' ఆఫర్ పేరుతో ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లో డేటా మాత్రమే కాకుండా 56 రూపాయల టాక్ టైమ్‌ను కూడా అందుకోవచ్చని పేర్కొంది. ఇటీవలే ఇదే కంపెనీ రూ.299 నెలవారీ రెంటల్ ప్లాన్‌తో అన్లిమిటెడ్ కాల్స్, టెక్ట్స్, డేటాను అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో మిగతా కంపెనీలన్నీ పోటీలు పడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్