'సంఘమిత్ర' మూవీలోను 'కట్టప్ప' కీలకం?
'బాహుబలి' సినిమాతో దేశ వ్యాప్తంగా ఆయనకి వచ్చిన క్రేజ్ .. ఆయనని తీసుకోవడం వలన తమ ప్రాజెక్టుకు వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందువలన తమ సినిమాలో ఒక కీలక పాత్ర చేయవలసిందేనంటూ భారీ ఆఫర్ ఇస్తున్నారట. సత్యరాజ్ తన నిర్ణయం చెప్పాల్సి వుంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా హన్సిక పేరు వినిపిస్తోంది.