'మేడమీద అబ్బాయి' పై ఫిల్మ్ నగర్ టాక్

19-07-2017 Wed 11:07 | Entertainment
ఈ మధ్యకాలంలో అల్లరి నరేశ్ ను సక్సెస్ అనేది పలకరించలేదు. దాంతో ఆయన 'మేడ మీద అబ్బాయి' పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ టీవీ ఛానల్ వారు రెండున్నర కోట్లకి సొంతం చేసుకున్నారు. ఈ శాటిలైట్ రైట్స్ డీల్ విషయంలో అల్లరి నరేశ్ ప్రముఖమైన పాత్రను పోషించాడని అంటున్నారు.

 ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే, అల్లరి నరేశ్ కి హిట్స్ లేని కారణంగా డల్ గానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ పైనా అల్లరి నరేష్ దృష్టి పెట్టాడనీ .. స్వయంగా ఆయన రంగంలోకి దిగాడని కూడా చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ టైటిల్ జనంలోకి బాగా పోయింది. కథ ఏ మాత్రం బాగున్నా ఆడియన్స్ వసూళ్ల మూటను దోసిట్లో పెట్టేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'మేడమీద అబ్బాయి' ఏం చేస్తాడో చూడాలి మరి.        
allari naresh

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more