మా డేటింగ్ యాప్ ఉంటే, ఒకరి వివరాలు ఉచితం: 'హాపెన్' ఆఫర్

07-07-2017 Fri 13:41 | Offbeat
ప్రపంచంలోని 40 దేశాల్లో మూడు కోట్ల మందికి పైగా వినియోగదారులను కలిగుండి, ఈ సంవత్సరం ఏప్రిల్ లో  భారత్ కు వచ్చి, విజయవంతమైన డేటింగ్ యాప్ 'హాపెన్' ఓ కొత్త ఆఫర్ ను ప్రకటించనుంది. మరింత మంది స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు చేరాలన్న లక్ష్యంతో 'క్రష్ టైం' పేరిట కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఈ ఫీచర్ లో భాగంగా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, వారికి దగ్గర్లో ఉన్న నలుగురి ప్రొఫైల్స్ ను చూపుతుంది. వాటి నుంచి ఒక ప్రొఫైల్ ను ఎంచుకుంటే, వారి వివరాలన్నీ ఈ యాప్ అందిస్తుంది. ఆపై వారితో మాట్లాడుకోవచ్చు. కలవాలో, వద్దో నిర్ణయించుకోవడం వారిష్టం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ ను మరికొన్ని వారాల్లో అందుబాటులోకి తెస్తామని హాపెన్ వెల్లడించింది.

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more