ఆశిష్ నెహ్రాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

07-04-2017 Fri 15:57 | Sports
టీమిండియా ప్రస్తుత సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా విలక్షణమైన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. కనీసం స్మార్ట్ ఫోన్ వాడేందుకు కూడా నెహ్రా ప్రయత్నించడంటే అతను ఎంతటి విలక్షణమైన మనిషో ఊహించవచ్చు. అంతే కాకుండా సీనియర్ కావడంతో నెహ్రా అంటే జట్టులో అందరికీ గౌరవం. దీంతో నెహ్రాను వినోదాత్మకమైన అంశాల్లో ఎవరూ బలవంతంగా ఇన్ వాల్వ్ చెయ్యరు. తాజాగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీపై విజయం సాధించిన అనంతరం యువీ, ధావన్ లు హోటల్ లో సందడి చేశారు. ఈ సందడిలో ఆశిష్ నెహ్రాను కూడా భాగం చేశారు. విజయోత్సవంలో యువీ, ధావన్ హోటల్ లో డాన్స్ చేశారు. ఆ డాన్స్ లో ఆశిష్ నెహ్రా కూడా పాలుపంచుకున్నాడు. ఈ వీడియోను ధావన్ తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేయగా, నెహ్రా డ్యాన్ చేశాడంటూ అభిమానులు ఆసక్తిగా దానిని వీక్షిస్తున్నారు... ఆ వీడియోను మీరు కూడా వీక్షించవచ్చు.

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-06T12:24:17+00:00">Apr 6, 2017 at 5:24am PDT</time>

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more