గత ఏడు సంవత్సరాలుగా యూఎస్ లోని సియాటెల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న తెలంగాణకు చెందిన టెక్ నిపుణుడు గూడూరు మధుకర్ రెడ్డి (37) ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తల్లికి 'డియర్ మదర్, కైండ్లీ ఫర్ గివ్ మీ' (అమ్మా దయచేసి నన్ను క్షమించు) అని మెసేజ్ పెట్టాడు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలోని భువనగిరిలో ఉంటుండగా, కొడుకు ఆత్మహత్య గురించి నిన్న సమాచారం అందింది. మధుకర్ నాలుగు నెలల క్రితమే ఇండియాకు వచ్చి వెళ్లాడని, ఆర్థికంగా అతని కుటుంబం మంచి స్థితిలోనే ఉందని, తిరిగి ఇండియాకు వచ్చి, ఇక్కడే పని చేసుకుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడని, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని మధుకర్ బంధువు దుర్గా రెడ్డి తెలిపారు. మధుకర్ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని అన్నారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!