భద్రాద్రికి పోటెత్తుతున్న భక్తులు...దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పూజలు!

05-04-2017 Wed 07:10 | National
భద్రాద్రి రామయ్య కల్యాణానికి  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలానికి శ్రీరామ నవమి శోభ కొత్త అందాన్నిచ్చింది. మరోపక్క భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీరాముని కల్యాణోత్సవంలో పాల్గొని తరించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి పర్యటన రద్దు కాగా, ఆయన బదులు రాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నారు. అభిజిత్ లగ్నంలో శ్రీరామ కల్యాణం జరగనుందని పండితులు తెలిపారు. కేవలం భద్రాద్రిలోనే కాకుండా దేశ వ్యాప్తంగా శ్రీరాముని కల్యాణానికి దేవాలయాలు ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more