ఏపీ మంత్రులకు శాఖ‌ల కేటాయింపు!

03-04-2017 Mon 16:01 | Both States
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులుగా నిన్న ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు ఈ రోజు శాఖ‌ల కేటాయింపు జ‌రిగింది. అలాగే కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగాయి. అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న యువ‌నేత‌ నారా లోకేశ్ కి ఐటీ, పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ను కేటాయించారు.
 
ఆయా మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు

మంత్రి పేరు కేటాయించిన శాఖ
చంద్రబాబునాయుడు
( ముఖ్యమంత్రి )
సాధారణ పరిపాలన, పెట్టుబడులు - మౌలిక వసతులు, మైనారిటీ సంక్షేమం - సాధికారత, సినిమాటోగ్రఫీ, హేపీనెస్ ఇండెక్స్, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు  

కేఈ కృష్ణ‌మూర్తి
( ఉప ముఖ్యమంత్రి )
రెవెన్యూ, స్టాంపులు - రిజిస్ట్రేషన్స్
నిమ్మకాయ‌ల చినరాజ‌ప్ప
( ఉప ముఖ్యమంత్రి )
హోం, విపత్తుల నిర్వహణ
య‌న‌మ‌ల రామకృష్ణుడు
ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, శాసనసభ వ్యవహారాలు
అయ్య‌న్న పాత్రుడు
రోడ్లు, భవనాలు
క‌ళా వెంక‌ట్రావు
విద్యుత్
అచ్చెన్నాయుడు
ర‌వాణా, బీసీ సంక్షేమం - సాధికారత, చేనేత, జౌళి
సుజయ కృష్ణ రంగారావు
గ‌నులు, జియాలజీ
గంటా శ్రీనివాసరావు
మానవ వనరుల అభివృద్ధి ( ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్య )
పితాని
కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు
జవహర్
ఎక్సైజ్
నారాయణ
పురపాలన, పట్టణాభివృద్, పట్టణ గృహనిర్మాణం
కొల్లు రవీంద్ర
న్యాయ, నైపుణ్యాభివృద్ధి , యువజన, క్రీడలు, నిరుద్యోగులకు ప్రయోజనాలు, ఎన్ ఆర్ ఐ సాధికారత సంబంధాలు
శిద్ధా రాఘవరావు
అటవీ, పర్యావరణం, శాస్త్ర - సాంకేతికం
అమర్ నాథ్ రెడ్డి
పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు
కాల్వ శ్రీ‌నివాసులు
గ్రామీణ గృహ నిర్మాణం, స‌మాచార పౌర సంబంధాలు
సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి
వ్య‌వ‌సాయం, ఉద్యానం, పట్టు పరిశ్రమ, అగ్రి ప్రాసెసింగ్
పరిటాల సునీత
మహిళా సాధికారిత, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, సెర్ఫ్ ( వెలుగు )
ప్రత్తిపాటి పుల్లారావు
పౌరసరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు
కామినేని
ఆరోగ్యం, వైద్యవిద్య
మాణిక్యాల రావు
దేవాదాయం
దేవినేని ఉమా మహేశ్వరరావు
జలవనరుల నిర్వహణ
ఆదినారాయ‌ణరెడ్డి
మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్ధకం, పాడిపరిశ్రమ, మత్య్స , సహకారం
నక్కా ఆనంద్‌బాబు
సాంఘిక సంక్షేమం - సాధికారిత, గిరిజన సంక్షేమం - సాధికారిత
నారా లోకేశ్
ఐటీ, కమ్యూనికేషన్లు, పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి
భూమా అఖిలప్రియ
పర్యాటకం, తెలుగు భాష, సంస్కృతి

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more