కవల పిల్లలతో ఇంటికి చేరిన బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్!

29-03-2017 Wed 20:14 | Entertainment
సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తండ్రయ్యానని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 7న నెలలు నిండకుండా జన్మించడంతో వారిద్దరినీ ముంబైలోని సూర్య ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స చేసిన వైద్యులు వారు పూర్తి ఆరోగ్యాన్ని పొందడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  దీంతో కరణ్ జోహర్ తమ కవలపిల్లలను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. కాగా, తనకు ఇద్దరు పిల్లలు పుట్టారని, కుమార్తె పేరు రూహి, కుమారుడి పేరు యాష్ అని ఈ నెల 5న కరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కరణ్, ఇకపై మానసికంగా, భౌతికంగా, భావోద్వేగంతో కూడిన  ప్రేమను తన బిడ్డలకు పంచేందుకు సిద్ధమయ్యానని ప్రకటించాడు. 

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more