ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్‌డీ కార్డు విడుద‌ల‌.. ధరల వివరాలు

28-03-2017 Tue 18:28 | Technology
సోని ఇండియా ఎస్ఎఫ్-జీ సిరీస్‌లో వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్‌డీ కార్డును విడుద‌ల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో విడుద‌లైన‌ ఈ కార్డు ప్రొఫిషనల్ ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించారు. ఈ ఎస్డీ కార్డు రైటింగ్ స్పీడు సెకనుకు 299 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని, రీడింగ్ స్పీడు కూడా సెకనుకు 300 ఎంబీపీఎస్ వరకు ఉంటుంద‌ని సోని ప్ర‌తినిధులు తెలిపారు. డిజిటల్ ఇమేజింగ్ డివైజ్ లన్నింటికీ తమ ఎస్ఎఫ్-జీ సిరీస్ కార్డులు సపోర్టు చేస్తాయని పేర్కొన్నారు.

డీఎస్ఎల్ఆర్‌తో 4 వేల వీడియోలను ఈ కార్డు రికార్డు చేయ‌గ‌ల‌ద‌ని తెలిపారు. ఈ కార్డుతో పాటు ఎస్‌డీ మెమరీ కార్డు రీడర్ ను కూడా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటితో డేటాను చాలా వేగంగా పర్సనల్ కంప్యూటర్లోకి ట్రాన్సఫర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్డులన్నింటికీ ఐదేళ్ల వారెంటీ ఉంటుంద‌ని తెలిపారు. వ‌చ్చేనెల 3 నుంచి వినియోగదారుల‌కు ఇవి అందుబాటులో వుంటాయి.

మూడు వేరియంట్ల‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఎస్‌డీ కార్డు ధ‌ర‌లను ప‌రిశీలిస్తే..
ఎస్ఎఫ్‌-జీ32/టీ1(32కెపాసిటీ) ధర- రూ. 6700
64జీబీ కెపాసిటీ ఎస్ఎఫ్-జీ64/టీ1 ఐఎన్ కార్డు ధర- రూ.11,000
128జీబీ కెపాసిటీ కార్డు ధర- రూ.19,900

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more