ఇక్క‌డ రౌడీయిజం జ‌ర‌గ‌డానికి వీల్లేదు.. గుర్తుపెట్టుకోండి!: అసెంబ్లీలో చ‌ంద్ర‌బాబు హెచ్చరిక

16-03-2017 Thu 15:26 | Both States
ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ స‌భ్యులు అసెంబ్లీలో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నినాదాలు చేస్తుండ‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. వాళ్లు రౌడీయిజం కావాల‌ని అనుకుంటున్నార‌ని, అయితే ఇక్క‌డ రౌడీయిజం జ‌ర‌గ‌డానికి వీలులేదని, ఈ విష‌యాన్ని వైసీపీ స‌భ్యులు గుర్తుపెట్టుకోవాల‌ని చ‌ంద్ర‌బాబు అన్నారు. తాను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన ‘కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాల‌ తీర్మానం’ను ఆమోదించాల‌ని కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి హోదాతో స‌మాన‌మైన సాయాన్ని అందిస్తుంద‌ని ఆయన  చెప్పారు.

ఈ రోజు తాము గ‌ర్వంగా చెబుతున్నామ‌ని, పోలవరం ప్రాజెక్టుని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తామ‌ని సీఎం అన్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ఖ‌ర్చు పెట్టింది 2,533 కోట్ల రూపాయ‌లు మాత్రమేన‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఆ త‌రువాత ప్ర‌భుత్వం ఖర్చుపెట్టింది 2,924 కోట్ల రూపాయ‌ల‌ని అన్నారు. అయితే, రెండున్న‌రేళ్ల‌లో తాము ఖ‌ర్చుపెట్టింది. రూ. 3500 కోట్లని స‌మాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఖ‌ర్చుపెట్టార‌ని చెప్పిన జ‌గ‌న్ వ్యాఖ్యల‌ని ఆయ‌న కొట్టిపారేశారు. చంద్ర‌బాబు మాట్లాడిన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాద తీర్మానానికి ఆమోదం తెలుపుతున్న‌ట్లు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు తెలిపారు. అనంతరం అసెంబ్లీనీ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more