కొత్త దందా....అందమైన అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలంటే 500 సమర్పించుకోవాల్సిందే!

03-02-2017 Fri 11:42 | National
ఉత్తరప్రదేశ్ లో నయాదందా షురూ అయింది. అందమైన అమ్మాయిల ఫోన్ నెంబర్లను రీఛార్జ్ అవుట్ లెట్లు అమ్మకానికి పెడుతున్నాయి. అమ్మాయి అందాన్ని బట్టి అమ్మాయి ఫోన్ నెంబర్ కు ధర నిర్ణయిస్తున్నారు. అందమైన అమ్మాయి ఫోన్ నెంబర్ తెలుసుకోవాలంటే సుమారు 500 రూపాయలు, ఆ పైన ఖర్చు చేయాల్సిందేనని రీఛార్జ్ అవుట్ లెట్లు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆకతాయిల ఫోన్ నెంబర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ తో యువతులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో ఆకతాయిల ఫోన్ కాల్స్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్ నెంబర్ల విక్రయం పెద్ద దందాగా మారిందని గుర్తించారు. 5,82,854 ఫిర్యాదులు మహిళల నుంచి అందుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ రాకెట్ ను రట్టు చేశారు. 

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more