కేంద్ర బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

01-02-2017 Wed 11:33 | National
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుందాం.

  • మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో ఆయన జన్మదినం రోజునే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రధానిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు.
  • సాధారణంగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.
  • భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక విధానాల్లో తీసుకున్న మార్పులన్నింటినీ ఆ బడ్జెట్ లో పొందుపరిచారు.
  • ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో చేర్చారు. 92 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
  • సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ను నెల ముందే ప్రవేశపెట్టారు.
  • ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానులుగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
  • మొట్టమొదటి బడ్జెట్ ను 1860లో ప్రవేశపెట్టారు. ఇండియన్ కౌన్సిల్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన విల్సన్ ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.


More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more