ప‌వ‌న్ ప్ర‌తి ఉద్య‌మానికి ప్ర‌భుత్వం స్పందిస్తోంది.. జ‌గ‌న్ రాజ‌కీయ ఉగ్ర‌వాది.. టీడీపీ

26-01-2017 Thu 08:56 | Andhra
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టే ప్ర‌తి ఉద్య‌మానికి ప్రభుత్వం స్పందిస్తోంద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు పంచ‌క‌ర్ల ర‌మేశ్‌బాబు, వి. అనిత‌, కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. విశాఖప‌ట్ట‌ణంలోని స‌ర్క్యూట్‌హౌస్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో  మాట్లాడిన వారు పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో ఆర్కేబీచ్‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నిర‌స‌న తెల‌ప‌డం స‌రికాద‌న్నారు. తాము ప్ర‌త్యేక హోదాకు వ్య‌తిరేకం కాద‌ని, కానీ ఇప్పుడు మాత్రం దానికి స‌మ‌యం కాద‌ని సూచించారు.

గురువారం ఆర్కేబీచ్‌లో నిర్వ‌హించ‌నున్న‌కొవ్వొత్తుల ర్యాలీని విర‌మించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప‌వ‌న్ ప్ర‌తి ఉద్య‌మానికి ప్ర‌భుత్వం  స్పందిస్తోంద‌ని, శ్రీ‌కాకుళం జిల్లా ఉద్దానంలో ప‌వ‌న్ కిడ్నీ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం అక్క‌డ డ‌యాల‌సిస్ పరిశోధ‌న కేంద్రం, యూనిట్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తున్న సమ‌యంలో వైసీపీ చీఫ్ జ‌గ‌న్ రాజ‌కీయ ఉగ్ర‌వాదిలా వ్య‌వహరిస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న‌కు చేతనైతే ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టాల‌ని స‌వాలు విసిరారు. మోదీని క‌లిసి హోదాపై నిల‌దీయాల‌ని సూచించారు. అంతేకానీ రాజ‌కీయ దురుద్దేశంతో అభివృద్ధిని అడ్డుకోవ‌ద్ద‌ని నేత‌లు హిత‌వు ప‌లికారు.

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more