తమ వద్ద వున్న డబ్బును ఏదో ఒక రకంగా మార్చుకుందాంలే అనే ఆలోచనతో ఉన్న నల్లకుబేరులు ఇప్పుడు పోలీసులు చేస్తోన్న దాడులకు భయపడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అటువంటి వారిపై నిఘా ఉంచి, అరెస్టులు చేస్తుండడం, మరికొన్ని రోజుల్లో బ్యాంకుల్లో పెద్దనోట్లని మార్చుకునే గడువు ముగుస్తుండడంతో తమ డబ్బుని చించేసి, నీళ్లపాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కుక్రైల్ డ్యామ్‌లో నీటిలో ఈ రోజు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు కొట్టుకువచ్చాయి. దీనిని గమనించిన స్థానికులు వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకున్నారు. సదరు డ్యామ్ వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.
More Telugu News
-
అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!
-
జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు
-
మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!
-
యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్.. దూసుకుపోతున్న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్!
-
విశాఖకు 870 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఐఎండీ అప్ డేట్
-
రాహుల్ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: రాహుల్ పై పీవీ మనవడు ఎన్వీ సుభాష్ విమర్శలు
-
'ఎక్స్'లో కొత్త ఫీచర్.. ఇక 'లైక్' బటన్‌తో డబ్బు పంపొచ్చు!
-
టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!
-
ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
-
దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
-
ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!
-
ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్ వార్ మాత్రమే: విజయసాయిరెడ్డి
-
సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!