టెస్టుల్లో 11 వేల పరుగుల మార్కును చేరిన ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్

16-12-2016 Fri 11:42 | Sports
చెన్నయ్ వేదికగా భారత్‌, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచు ద్వారా కెప్టెన్ అలెస్టర్ కుక్ రికార్డును నెల‌కొల్పాడు. ఈ టెస్టులో చేసిన ప‌రుగుల ద్వారా కుక్ టెస్టుల్లో 11వేల పరుగుల మార్కును చేరాడు. ఈ పరుగుల్ని కుక్ 10 సంవత్సరాల 290 రోజుల్లోనే సాధించి టెస్టు ఫార్మాట్లో పదకొండు వేల పరుగుల మైలురాయిని అత్యంత‌ తక్కువ సమయంలో చేరుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భార‌త్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్ కు ముందు 10,998 పరుగులతో ఉన్న కుక్.. ఈ రోజు
ఆట ప్రారంభంలో మ‌రో రెండు ప‌రుగులు చేయ‌డం ద్వారా ఈ రికార్డును సాధించాడు. అనంత‌రం మ్యాచులో మ‌రో 8 పరుగులు చేసిన కుక్ అవుట‌య్యాడు.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 140  టెస్టు మ్యాచ్లు ఆడిన కుక్‌  252 ఇన్నింగ్స్ ల్లో 11వేల ప‌రుగులు చేశాడు. అందులో మొత్తం 30 సెంచ‌రీలు, 53 అర్ధ‌ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఈ రికార్డును టీమిండియా మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ 223 ఇన్నింగ్స్ లు ఆడి చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే స‌చిన్‌కు ఈ రికార్డు సాధించ‌డానికి సుమారు 18 ఏళ్లు పట్టింది. సచిన్ 11 వేల ప‌రుగుల‌ను 31 ఏళ్ల 10 నెలలు వ‌య‌సులో చేరుకోగా, కుక్  31 ఏళ్ల 4 నెలల వయసులోనే సాధించాడు.
alster cook record

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more