నార్త్ బ్లాక్... అదో రహస్య ప్రపంచం... 'బడ్జెట్' వేస్తున్నది అక్కడే!

22-02-2016 Mon 15:17 | National
బడ్జెట్‌ రూపకల్పన అత్యంత గోప్యంగా, శరవేగంగా సాగుతోంది. న్యూఢిల్లీ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ లోని నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌ లో ఉన్న ముద్రణా కార్యాలయంలో ఎంపిక చేసిన కొందరు అత్యంత నమ్మకమైన అధికారుల నేతృత్వంలో అన్ని నెట్‌ వర్క్‌ లింకులూ తొలగించబడ్డ కంప్యూటర్లపై పని సాగుతోంది. అన్ని ప్రతిపాదనలతో కూడిన బడ్జెట్‌ సీడీ నేడో, రేపో ముద్రణకు రానుంది. ఇక ప్రింటింగ్‌ పనిలో నిమగ్నమైవున్న అందరు సాంకేతిక అధికారులు, లీగల్‌ అధికారులు, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారులు, నార్త్‌ బ్లాక్‌ లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తారు. అక్కడే తిని, అక్కడే విశ్రమించే వీరంతా ఆర్థికమంత్రి లోక్‌ సభ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరమే బయటకు వస్తారు. వీరికి మొబైల్ ఫోన్‌ సౌకర్యమూ ఉండదు. ఇక బడ్జెట్ పుస్తకాల ముద్రణ పూర్తయిన తరువాత వాటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతారు. మంత్రివర్గ సహచరులకు ఈ బడ్జెట్‌ ప్రతులు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే అందుతాయి.

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more