సినిమా విడుదలకు డబ్బుల్లేక దర్శకుడు ఆత్మహత్యాయత్నం!

20-02-2016 Sat 10:53 | National
సొంతంగా నిర్మించిన చిత్రం ఎంతకీ విడుదల కాకపోవడంతో ఓ దర్శకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో జరిగింది. నందినీ లేఔట్ కు చెందిన శశికుమార్ రెండు సంవత్సరాల కిందట కొత్త కథానాయకుడు సందీప్ తో 'ఆఫ్ మెంటల్' అనే సినిమాను ప్రారంభించాడు. ఆయనే దర్శకత్వం వహించారు. షూటింగ్ మొత్తం పూర్తయి సంవత్సరం గడుస్తోంది. ఇక సినిమానే విడుదలకావాల్సి ఉంది. డబ్బుల్లేక పోవడంతో విడుదల ఆగిపోయింది. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన దర్శకుడు కారులో స్థానిక కామాక్షి పాళ్య బస్టాండు సమీప ప్రాంతానికి వెళ్లి వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ లో పురుగుల మందు కలుపుకుని తాగాడు. అప్పుడే భార్య ఫోన్ చేయగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. దాంతో భార్య స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడారు. సినిమా విడుదలకాకపోవడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించానని అసలు విషయం చెప్పాడు.

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more