మొన్నటిదాకా ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్ ఎవరంటే, క్షణం కూడా ఆలోచించకుండా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ పేరు చెప్పేవాళ్లం. మెరుపు వేగంతో బంతులను విసరడమే అతడిని ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. ఇక అతడి సొంతూరు రావల్పిండి జనం అతడికి ‘రావల్పిండి ఎక్స్ ప్రెస్’గా నామకరణం చేసుకున్నారు. దాయాదుల మధ్య పోరుగా ప్రసిద్ధిచెందిన భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ప్రధాన పోటీ షోయబ్, సచిన్ ల మధ్యేనన్న వ్యాఖ్యలు వినిపించేవి.
అయితే, షోయబ్ కు నాడు ప్రధాన శత్రువు సచిన్ టెండూల్కర్ కాదట. వీర బాదుడు బాదే భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగేనట. ఈ విషయాన్ని స్వయంగా షోయబే చెప్పాడు. ప్రస్తుతం ‘ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీ’లో భాగంగా షోయబ్ అఖ్తర్ సచిన్ బ్లాస్టర్స్ జట్టులో ఆడుతున్నాడు. నాడు తాను ప్రధాన శత్రువుగా భావించిన సెహ్వాగ్, నేడు మంచి మిత్రుడిగా మారాడని షోయబ్ నిన్న వ్యాఖ్యానించాడు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్