భారత్ లో అత్యంత శక్తిమంతమైన ఏకే 47 తుపాకులను తయారు చేయనున్నట్టు రష్యాకు చెందిన 'కలష్నికోవ్' కంపెనీ తెలిపింది. ఈ మేరకు భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు ఏకే 47లను తయారు చేసే 'కలష్నికోవ్' కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భాగస్వామ్య పద్ధతిలో భారత్ లో కంపెనీ ఏర్పాటు చేసే దిశగా పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వంతో ఇంత వరకు దీనిపై చర్చించలేదని వారు వెల్లడించారు.
2008 నుంచి ఏకే 47 తయారు చేసేందుకు భారత కంపెనీలు సముఖంగా ఉన్నాయని, అయితే ఇంతవరకు చర్చల్లో ఏర్పడిన సమస్యల వల్ల కార్యరూపం దాల్చలేదని 'కలష్నికోవ్' కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్ లో ఏర్పాటు చేసే కంపెనీ నుంచి ఏటా 50 వేల రైఫిల్స్ తయారు చేసే యోచనలో ఉన్నట్టు 'కలష్నికోవ్' కంపెనీ తెలిపింది. అయితే దీనిపై రక్షణ శాఖతో చర్చించాల్సి ఉందని సదరు కంపెనీ స్పష్టం చేసింది.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్