రోజువారీ విషయాలను కూడా గుర్తుంచుకునేందుకు కొంత మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకునేందుకు అమెరికాలోని నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు చక్కని చిట్కా చెబుతున్నారు. సుడోకు, క్రాస్ వర్డ్స్ ఆడితే జ్ఞాపక శక్తి మెరుగవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అవి ఆడడం చాలా మందికి చికాకుగా ఉంటుంది. అలాంటి వారు పచ్చని వాతావరణంలో వుండే పొడుగైన చెట్లెక్కాలని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లెక్కితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
చెట్లెక్కడం వల్ల 50 శాతం జ్ఞాపక శక్తి మెరుగవుతుందని వారు సూచిస్తున్నారు. పుట్ బాల్, టెన్నిస్, స్క్వాష్ ఆడేవారిలో కూడా ఇదే రకమైన జ్ఞాపక శక్తి పెరుగుతుందని వారు గుర్తించారు. దీంతో చెట్లెక్కడం, చెట్లెక్కుతూ రివర్స్ లో అంకెలు లెక్కబెట్టడం, సన్నని కర్రమీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం, ఫుట్ బాల్, టెన్నిస్, స్క్వాష్ వంటి ఆటలాడడం ప్రాక్టీస్ చేయాలని, అలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!