భారత సంస్కృతిలో రక్షాబంధన్ కు ప్రత్యేక స్థానం ఉంది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను, కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రాఖీ పండగను ప్రభుత్వ కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ భావించారు. దీంతో 'సెల్ఫీ విత్ డాటర్' టైపులో 'సెల్ఫీ విత్ బ్రదర్' అనే పోటీ పెడుతున్నారు.
రాఖీ పండగ రోజున ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, పొగాకు మానేస్తానంటూ ప్రమాణపత్రం రాయించుకోవాలని సూచించారు. ఇలా చేసిన అమ్మాయిలు ప్రమాణపత్రం పట్టుకుని సోదరుడితో సెల్ఫీ దిగి, ఆ ఫోటోను రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖకు మెయిల్ చేయాలని కోరారు. అలా సెల్ఫీలు పంపిన అమ్మాయిల్లో ఎంపిక చేసిన వారికి రాజస్థాన్ ప్రభుత్వం సన్మానం చేస్తుందని ఆయన తెలిపారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!