1945లో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధంలో తగిలిన బుల్లెట్ ఓ 94 ఏళ్ల వ్యక్తి కడుపులో ఉండిపోయింది. అయితే బుల్లెట్ తగిలినట్టు ఆయనకు తెలియకపోవడం విశేషం. చైనాలోని షిచువా ప్రాంతానికి చెందిన డువాన్ జికాయ్ (94) అనే వ్యక్తికి గత రెండేళ్లుగా కడుపునొప్పి వస్తోంది. పాతతరానికి చెందిన వ్యక్తి కావడం, చైనా ఆర్మీలో పనిచేయడంతో తనకున్న పరిజ్ఞానం మేరకు కడుపునొప్పి విరుగుడు మందులు వాడుతూ నొప్పి తగ్గించుకుంటున్నాడు. గత కొంత కాలంగా కడుపునొప్పి తీవ్రత పెరగడంతో జికాయ్ వైద్యులను సంప్రదించాడు. దీంతో స్కానింగ్ చేసిన వైద్యులు షాక్ కు గురయ్యారు.
అతని కడుపులో 1.1 అంగుళాల బుల్లెట్ కనిపించింది. అదెలా వచ్చిందని ఆరా తీయగా, ఆయన 1943లో రెండో ప్రపంచ యుద్ధంలో చైనా తరుపున పోరాడాడని, అప్పుడు తగిలి ఉండవచ్చని చెప్పారు. అయితే ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేందుకు ఆయన వయసు సహకరించదని, కడుపునొప్పి నివారణకు మందులిచ్చి పంపేశారు. మొత్తానికి 60 ఏళ్లుగా ఆ బుల్లెట్ ఆయన కడుపులో సహవాసం చేస్తుండడం విశేషం.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్