వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ నేతలు కేంద్ర బిందువులు. ఉత్తరప్రదేశ్ లో అధికారం వెలగబెడుతున్న సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. నిత్యం ఏదో ఒక అంశంపై నోరు జారుతున్న ఈ రెండు పార్టీల నేతలు జాతీయ మీడియా పతాక శీర్షికలకెక్కుతున్నారు. తాజాగా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేతలూ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
మెదక్ జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్య చేశారు. తీరు మార్చుకోని అధికారులను ప్రజలు సజీవ దహనం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాలుష్య పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి. కొందరు మాత్రం అలాంటి పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యలకు కారణమవుతున్నారు. వారు తీరు మార్చుకోవాలి. లేదంటే వారిని ప్రజలే సజీవ దహనం చేస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్