మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లు ఒట్టి అమాయకులట. అంతేకాదండోయ్, సామూహిక అత్యాచారాలు ఎక్కడ జరగడం లేదు చెప్పండి? అంటున్నారు ఘనత వహించిన గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్. గతంలో మాదకద్రవ్యాలతో పట్టుబడ్డ ఓ యువకుడి పట్ల అనుకూల వ్యాఖ్యలు చేసిన పరులేకర్, రెండు రోజుల క్రితం గోవాలో వెలుగుచూసిన సామూహిక అత్యాచార ఘటనపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘గ్యాంగ్ రేప్ లు ఎక్కడ జరగడం లేదు చెప్పండి? ఢిల్లీకి చెందిన ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన యువకులున్నారే, వారు ఒట్టి అమాయకులు. నా దృష్టిలో ఇలాంటివి చిన్న ఘటనలు. ఇలాంటి ఘటనల వల్ల మా ప్రాంతానికి, ఇక్కడ జరిగే వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గోవా లాంటి పర్యాటక ప్రాంతంలో మద్యం, మాదకద్రవ్యాలు వినియోగించడం మామూలేనని, అవి లేకుంటే అసలు టూర్ నే ఆస్వాదించలేమని కూడా ఆయన సెలవిచ్చారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్