ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. నేటి మధ్యాహ్నం 12 గంటల్లోగా పూర్తి కానున్న కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 7న జరిగిన పోలింగ్ లో 70 నియోజకవర్గాల్లో 673 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దించినా... ఆప్, బీజేపీల మధ్యే ప్రధాన పోరు నెలకొంది. ఆప్ తరఫున ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోమారు బరిలోకి దిగగా, ఆయనకు పోటీగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని బీజేపీ రంగంలోకి దించింది.
ఇరువురు నేతలు నిజాయతీ కలిగిన అధికారులుగా పేరుగాంచిన నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై కూర్చునేదెవరన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీంతో దేశ ప్రజల్లో మెజారిటీ మంది టీవీలకు అతుక్కుపోయారు. ఇక ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని జాతీయ, ప్రాంతీయ వార్తా ఛానెళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారాలతో పాటు విశ్లేషణలను ప్రసారం చేస్తున్నాయి.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్