పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. 2004లో తన మొదటి భార్య జెమీమా ఖాన్ కు విడాకులు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్, అప్పటి నుంచి తన కంటే 20 ఏళ్లు చిన్నదైన బీబీసీ న్యూస్ యాంకర్ రెహాం ఖాన్ తో సహజీవనం చేస్తున్నారు. గత వారం ఇంగ్లండ్ లోని ఓ ప్రార్ధనా మందిరంలో వీరి నిఖా జరగగా, దానిని ఇమ్రాన్ ధ్రువీకరించారు.
పాకిస్థాన్ లో కీలక నేతైన ఇమ్రాన్ స్వదేశంలో మద్దతుదారుల సమక్షంలో వివాహం చేసుకోవాలని భావించడంతో, ఆయన నివాసంలో మరోసారి వివాహ వేడుక జరుగనుంది. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ రెండోసారి పెళ్లి కొడుకయ్యారు.
More Telugu News
-
అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!
-
జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు
-
మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!
-
యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్.. దూసుకుపోతున్న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్!
-
విశాఖకు 870 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఐఎండీ అప్ డేట్
-
రాహుల్ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: రాహుల్ పై పీవీ మనవడు ఎన్వీ సుభాష్ విమర్శలు
-
'ఎక్స్'లో కొత్త ఫీచర్.. ఇక 'లైక్' బటన్‌తో డబ్బు పంపొచ్చు!
-
టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!
-
ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
-
దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
-
ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!
-
ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్ వార్ మాత్రమే: విజయసాయిరెడ్డి
-
సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!