వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. పలువురు అసంతృప్త నేతలు ప్రస్తుత అధికార పార్టీల్లోకి వెళుతున్నారు. తాజాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో కందుల సోదరులు ఝలక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. వైసీపీకి ఇక భవిష్యత్ లేదని, అందుకే బీజేపీలోకి వెళుతున్నట్లు మీడియా ముందు ప్రకటించారు.
ఇక నుంచి కడపలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని రాజమోహన్ రెడ్డి తెలిపారు. మరోవైపు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా కొంతకాలం నుంచి జగన్ కు దూరంగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మీడియా ముందు ప్రకటించారు. పార్టీ అధినేతతో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. జగన్ తీరు నచ్చకే దూరంగా ఉంటున్నానని, మధ్యవర్తులు రాజీ ప్రయత్నం చేసినా వెళ్లలేదని చెప్పారు. అయితే, తాను బీజేపీలోగానీ, టీడీపీలోగానీ చేరవచ్చన్నది అవాస్తవమని తెలిపారు.
More Telugu News
-
అద్దె కట్టట్లేదు, ఏమైందని చూస్తే.. గదిలో రూ. 85 లక్షల నకిలీ నోట్లు!
-
జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు: గంటా శ్రీనివాసరావు
-
మెదడు ఆరోగ్యాన్ని కళ్లు, చెవులు చెప్పేస్తాయి!
-
యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్.. దూసుకుపోతున్న 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్!
-
విశాఖకు 870 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఐఎండీ అప్ డేట్
-
రాహుల్ విదేశీ పర్యటనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: రాహుల్ పై పీవీ మనవడు ఎన్వీ సుభాష్ విమర్శలు
-
'ఎక్స్'లో కొత్త ఫీచర్.. ఇక 'లైక్' బటన్‌తో డబ్బు పంపొచ్చు!
-
టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!
-
ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
-
దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
-
ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!
-
ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్ వార్ మాత్రమే: విజయసాయిరెడ్డి
-
సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!