దేశ రాజకీయాల్లో శివసేన కొత్త పొత్తులకు తెరతీసింది. రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పోరు సాగిస్తూనే కేంద్రంలో మాత్రం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు నిర్ణయించుకుంది. ఈ తరహా రాజకీయ పొత్తులు దేశ చరిత్రలో దాదాపుగా లేవనే చెప్పాలి. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పాతికేళ్ల నాటి మైత్రికి తిలోదకాలిచ్చిన శివసేన, ఆ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పరోక్ష కారణమైంది.
మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సర్కారు ప్రవేశపెట్టిన బల పరీక్షకు వ్యతిరేకంగా ఓటేసిన శివసేన, కేంద్రంలోనూ మోదీ సర్కారుకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం మద్దతు ప్రకటించింది. దాదాపు 37 కీలక బిల్లులు సభ ముందుకు రానున్న తరుణంలో శివసేన నిర్ణయం మోదీ సర్కారుకు సరికొత్త జవసత్వాలిచ్చేదే.
More Telugu News
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు