దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లో నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా విగ్రహం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మండేలా స్క్వేర్ వద్దకు వచ్చి హఠాత్తుగా బట్టలిప్పేసింది. అలా నడుచుకుంటూ వెళ్ళి మండేలా విగ్రహాన్ని కౌగిలించుకుని ఆయనను లాలిస్తున్నట్టుగా కాసేపు ప్రవర్తించింది. దీంతో అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇదంతా కూడా పక్కనే ఉన్న రెస్టారెంటులోంచి ఓ వెయిట్రెస్ గమనించిందట. ఆ విషయాన్ని ఆమె ఓ వార్తాపత్రికతో పంచుకుంది.
అమ్మడు దుస్తులిప్పగానే... రెస్టారెంటులో పురుష వెయిటర్లు న్యూడ్ గొడవలో పడి ఏవేవో ఆర్డర్లు తీసుకున్నారట..! నగ్నసుందరికేసి కళ్ళప్పగించి చూస్తున్న ఓ కస్టమర్ ను అతడి భార్య ఒక్కటిచ్చుకుందట..!
ఈ సంఘటనపై నెల్సన్ మండేలా స్క్వేర్ మార్కెటింగ్ మేనేజర్ మేగాన్ మియాస్ మాట్లాడుతూ, ఇక్కడి సెక్యూరిటీ గార్డు బట్టలేసుకోవాల్సిందిగా ఆమెను హెచ్చరించాడని, అయితే, ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిపారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్