గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించిన తమిళనాడు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం 'పవర్' రహస్యాన్ని ఆయన తండ్రి ఎన్ శివలింగం వెల్లడించారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి పతకం అందించేందుకు కఠోరసాధన చేశాడని తెలిపారు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకున్నాడని తెలిపారు.
ప్రతి రోజు ఉదయం రెండు ఆమ్లెట్లతో పాటు నాలుగు ఇడ్లీలు తీసుకునేవాడట, మధ్యాహ్నం పావుకిలో చికెన్ తో భోజనం, రాత్రి అరలీటర్ పాలు తీసుకునేవాడట. వారంలో ఒకరోజు మధ్యాహ్న భోజనంతో నాణ్యమైన మటన్ ఉండాల్సిందేనని ఎన్ శివలింగం తెలిపారు. బలవర్థకమైన ఆహారం తీసుకోవడం వల్లే శరీరానికి శక్తి అందుతుందని, తన కుమారుడు అలాగే పతకం సాధించాడని వీఐటీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఎన్ శివలింగం వివరించారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్