ఓ వైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు ఝీ జిన్ పింగ్ లు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉండగా, చైనా బలగాలు మరోసారి వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. లడఖ్ పరిసరాల్లోని దంచోక్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో చైనా సైనికులతో కూడిన రెండు వాహనాలు వాస్తవాధీన రేఖను దాటేశాయి. ఈ సందర్భంగా వారికి ఎదురుపడ్డ భారత సైనికులు, విషయాన్ని తెలియజెప్పే క్రమంలో సైనిక కవాతు నిర్వహించారు. దీంతో చైనా సైనికుల వాహనాలు వెనుదిరిగాయి.
ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు పర్యాయాలు చైనా వైమానిక దళ హెలికాఫ్టర్లు భారత గగనతలంలోకి దూసుకొచ్చిన నేపథ్యంలో భారత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్