ఫిఫా వరల్డ్ కప్ విజయానికి గుర్తుగా జర్మనీ ప్రభుత్వం ప్రత్యేక స్టాంపులు రూపొందించింది. ఫైనల్ మ్యాచ్ జరగకముందే ఈ స్టాంపులను ముద్రించడం విశేషం. మొత్తం ఐదు లక్షల స్టాంపులను ఈ వారంలో అందుబాటులోకి తేనున్నారు. దీనిపై జర్మనీ ఆర్థిక మంత్రి వుల్ఫ్ గాంగ్ షాబెల్ మాట్లాడుతూ, తమ జట్టు విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించామని పేర్కొన్నాడు.
తొలుత కోచ్ తో పాటు, జట్టు సభ్యులకు ఈ ప్రత్యేక స్టాంపులు బహూకరించిన తర్వాత గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభిస్తారు. ఒక్క స్టాంపు విలువ 60 సెంట్లుగా నిర్ణయించారు. ఈ స్టాంపుపై 'జర్మనీ ఫుట్ బాల్ వరల్డ్ చాంపియన్ 2014' అన్న అక్షరాలను ముద్రించారు.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్