విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో త్వరలోనే రెండో రన్ వే ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ విషయమై కసరత్తులు చేస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు, ఇక్కడి నుండి అమెరికా, ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ సర్వీసులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ల దృష్ట్యా ఎయిర్ పోర్టు అధికారులు ఏఏఐకి పలు ప్రతిపాదనలు పంపారు. కాగా, కొత్త రన్ వేను పాత రన్ వే పక్కనే ఏర్పాటు చేయనున్నారు. అయితే, నూతన రన్ వేను దేశీయ సర్వీసులకే వినియోగిస్తారు.
అంతేగాకుండా, పాత రన్ వే నిడివిని 7,500 అడుగుల నుంచి 10,000 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం గన్నవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 6 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీ రేటుతో నిత్యం 600-700 మంది ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణం చేస్తున్నారు.
More Telugu News
-
కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!