పార్టీలు, ఫంక్షన్లలో అమ్మాయిల్ని ఆకర్షించాలని ఉవ్విళ్లూరే అబ్బాయిలకు న్యూయార్క్ లోని రోచెస్టర్ యూనివర్సిటీ చక్కని సలహా ఇచ్చింది. పార్టీలలో అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తులకు ఆకర్షితులవుతారని ఆ యూనివర్సిటీ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. పార్టీలలో మహిళలు ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న పురుషుల పట్ల బాగా ఆకర్షితులవుతారని, ఎరుపు రంగు వేసుకొచ్చే భర్తలను వారి భార్యలు ఇతరుల వలలో పడకుండా కాపలా కాస్తుంటారని ఆ పరిశోధన తెలిపింది.
అదే సమయంలో... మహిళలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మాత్రం వారిని ఇతర మహిళలు అభ్యంతరకరంగా భావిస్తారని, మరికొందరు మహిళలు వారి పట్ల ఆకర్షితులవుతారని పరిశోధన వివరించింది. అందుకే పార్టీలకు వెళ్లేవారు ఎరుపు రంగు దుస్తులు వేసుకెళితే మహిళలను ఆకర్షించే అవకాశం ఉందని పరిశోధకులు సలహా ఇచ్చారు.
ఏమైనా... పెళ్ళికాని యువతీయువకులు ఈ సలహా పాటిస్తే ఫర్వాలేదు గానీ, వివాహితులు ఈ సలహాను స్వీకరిస్తే మాత్రం ప్రమాదమేనండోయ్!
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్