మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ ప్రధాని నరేంద్రమోడీని నోరారా ప్రశంసించి చిక్కుల్లో పడ్డారు.
మోడీ అందరినీ కలుపుకుపోతున్నారని, 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్ కు అప్ గ్రేడ్ అయ్యారని, అభివృద్ధి, ప్రగతికి ఆధునిక అవతారంగా మారారని థరూర్ పొగిడారు. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు వ్యతిరేకించడంతో థరూర్ కాస్త వివరణ ఇచ్చారు. కొన్ని అంశాలకు లోబడి మాత్రమే మోడీని పొగుడుతామని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన నడచుకునేలా చేస్తామన్నారు. అదే సమయంలో ప్రధాని పనితీరును నిగ్గుతేలుస్తామని చెప్పారు. థరూర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే.
More Telugu News
-
పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్