టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆయన నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నారు. కేంద్ర కేబినెట్ లో టీడీపీ భాగస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ కు నిధులు వంటి వాటిపై మోడీతో బాబు చర్చించే అవకాశం ఉంది.