కేవలం నాలుగేళ్ల వయసున్న చిన్నారిపై కళ్లు మూసుకుపోయి కామంతో, విచక్షణ మరిచి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శాంతినగర్ లో ఈ దారుణం సంభవించింది. ఈ ఘటనలో ఆ చిన్నారి మృతి చెందింది. అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.