ఎన్ని సంఘాలు ఉన్నా... మనందరం కలసికట్టుగా ఉండాలి: పవన్ కల్యాణ్

•అవసరం వస్తే మనకు మనమే సాయం చేసుకోవాలి
•మన స‌మ‌గ్రత కోసం, మ‌న‌దైన సంస్కృతి కోసం మ‌నంద‌రం క‌లిసే ఉండాలి
•ఓటుకు నోటు మంచిది కాద‌నే మెసేజ్ ను ఎన్నారైలు ప‌ల్లెల్లో బ‌లంగా తీసుకెళ్లాలి
•ఏ రాజ‌కీయ పార్టీ అయినా కుల‌ సంఘంలా మార‌కూడ‌దు
•పాలకులు నియంతల్లా ఉండకూడదు
•నాయకుణ్నిచూసి జనం భయపడితే ఆ నాయకుడి పతనం ఖాయం
•తానా మహా సభల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్


More Press Releases