సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టొబాకో బోర్డు ఛైర్మన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టొబాకో బోర్డు ఛైర్మన్‌ రఘునాథ్ బాబు ఈరోజు కలిశారు. టొబాకో కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవతో రైతులకు మంచి ధర లభించిందని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ జోక్యం వల్ల రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం వచ్చిందని టొబాకో బోర్డు ఛైర్మన్ అన్నారు‌. 

More Press Releases