భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. చర్ల, దుమ్ముగూడెం మండలంలో రైతు బంధు వేదికలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

More Press Releases