పట్టణ ప్రగతి: స్ట్రీట్ వెండర్స్ షెడ్ ను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన స్ట్రీట్ వెండర్స్ షెడ్ ను తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఆబ్కారి, క్రీడా,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలసి ప్రారంభించారు. 


More Press Releases