ఒడిశాలో కూలిపోయిన చార్టర్డ్ విమానం
- రూర్కేలా నుండి భువనేశ్వర్‌కు వెళుతున్న చార్టర్డ్ విమానం
- పైలట్ సహా ఏడుగురు ప్రయాణికులు ఉండగా కూలిన చార్టర్డ్
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
సుందర్‌గఢ్ జిల్లాలోని కన్సార్ ప్రాంతంలో ఈ చార్టర్డ్ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.