పవన్ కల్యాణ్ కు అస్వస్థత
- వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్
- రెండు రోజులుగా అస్వస్థత
- విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
ఉప ముఖ్యమంత్రికి వైద్యులు మెడికల్ టెస్టులు నిర్వహించారు. జ్వరం నుంచి కోలుకోవడానికి మందులు ఇవ్వడంతో పాటు... విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అధికారిక కార్యక్రమాలను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని డిప్యూటీ సీఎంకు సూచించారు.