ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
- బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు
- దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
- ఇప్పటికే విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్
ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. గత నెల 30న ఈడీ విచారణకు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు.